(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 027
॥ శ్రీః ॥
1.27. అధ్యాయః 027
Mahabharata - Adi Parva - Chapter Topics
గరుడస్య వినతాం ప్రతి దాస్యకారణప్రశ్నః॥ 1 ॥ సర్పైః దాస్యమోచనోపాయకథనం॥ 2 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-27-0x(104)(1396)
సంప్రహృష్టాస్తతో నాగా జలధారాప్లుతాస్తదా।
సుపర్ణేనోహ్యమానాస్తే జగ్ముస్తం ద్వీపమాశు వై॥ 1-27-1(1397)
తం ద్వీపం మకరావాసం విహితం విశ్వకర్మణా।
తత్ర తే లవణం ఘోరం దదృశుః పూర్వమాగతాః॥ 1-27-2(1398)
సుపర్ణసహితాః సర్పాః కాననం చ మనోరమం।
సాగరాంబుపరిక్షిప్తం పక్షిసంఘనిజాదితం॥ 1-27-3(1399)
విచిత్రఫలపుష్పాభిర్వనరాజిభిరావృతం।
భవనైరావృతం రంయైస్తథా పద్మాకరైరపి॥ 1-27-4(1400)
ప్రసన్నసలిలైశ్చాపి హ్వదైర్దివ్యైర్విభూషితం।
దివ్యగంధవహైః పుణ్యైర్మారుతైరుపవీజితం॥ 1-27-5(1401)
ఉత్పతద్భిరివాకాశం వృక్షైర్మలయజైరపి।
శోభితం పుష్పవర్షాణి ముంచద్భిర్మారుతోద్ధతైః॥ 1-27-6(1402)
వాయువిక్షిప్తకుసుమైస్తథాఽన్యైరపి పాదపైః।
కిరద్భిరివ తత్రస్థాన్నాగాన్పుష్పాంబువృష్టిభిః॥ 1-27-7(1403)
మనఃసంహర్షజం దివ్యం గంధర్వాప్సరసాం ప్రియం।
మత్తభ్రమస్సంఘుష్టం మనోజ్ఞాకృతిదర్శనం॥ 1-27-8(1404)
రమణీయం శివం పుణ్యం సర్వైర్జనమనోహరైః।
నానాపక్షిరుతం రంయం కద్రూపుత్రప్రహర్షణం॥ 1-27-9(1405)
తత్తే వనం సమాసాద్య విజహ్రుః పన్నగాస్తదా।
అబ్రువంశ్చ మహావీర్యం సుపర్ణం పతగేశ్వరం॥ 1-27-10(1406)
వహాస్మానపరం ద్వీపం సురంయం విమలోదకం।
త్వం హి దేశాన్బహూన్రంయాన్వ్రజన్పశ్యసి ఖేచర॥ 1-27-11(1407)
సౌతిరువాచ। 1-27-12x(105)
స విచింత్యాబ్రవీత్పక్షీ మాతరం వినతో తదా।
కిం కారణం మయా మాతః కర్తవ్యం సర్పభాషితం॥ 1-27-12(1408)
వినతోవాచ। 1-27-13x(106)
దాసీభూతాస్మి దుర్యోగాత్సపత్న్యాః పతగోత్తమ।
పణం వితథమాస్థాయ సర్పైరుపధినా కృతం॥ 1-27-13(1409)
సౌతిరువాచ। 1-27-14x(107)
తస్మింస్తు కథితే మాత్రా కారణే గగనేతరః।
ఉవాచ వచనం సర్పాంస్తేన దుఃఖేన దుఃఖితః॥ 1-27-14(1410)
కిమాహృత్య విదిత్వా వా కిం వా కృత్వేహ పౌరుషం।
దాస్యాద్వో విప్రముచ్యేయం తథ్యం వదత లేలిహాః॥ 1-27-15(1411)
సౌతిరువాచ। 1-27-16x(108)
శ్రుత్వా సమబ్రువన్సర్పా ఆహరామృతమోజసా।
తతో దాస్యాద్విప్రమోక్షో భవితా తవ ఖేచర॥ ॥ 1-27-16(1412)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సప్తవింశోఽధ్యాయః॥ 27 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-27-2 లవణం లవణాసురం పూర్వం దదృశుః॥ 1-27-8 మనఃసంహర్షజం మనసః సంహర్షాయ జాతం॥ 1-27-15 లేలిహాః భోసర్పాః॥ సప్తవింశోఽధ్యాయః॥ 27 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.